కృష్ణా జిల్లా విజయవాడ ఐఎమ్ఏ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ సుజాత రావు కమిటీ ఇచ్చిన నివేదికను అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారన్న విషయాన్ని ఏపీజీడీఏ కన్వీనర్ జయధీర్ ఖండించారు. కమిటి నివేదిక పై మరోసారి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక ఏక పక్షంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: