ETV Bharat / state

వరద బాధితులకు...భాజపా కిసాన్ మోర్చా నాయకులు పరామర్శ - కృష్ణా నది

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామాల్లోని వరద బాధితులను భాజపా కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు  పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు.

vardhapranthallobjpparayatana
author img

By

Published : Aug 17, 2019, 11:20 PM IST

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో జాతీయ భాజపా కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు బృందం... కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామాల్లో పర్యటించారు. వరద ఉధృతిని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పడవ బోల్తా పడిన సంఘటనలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద బాధితులకు...భాజపా కిసాన్ మోర్చా నాయకులు పరామర్శ

ఇదీ చూడండి: "వరదొచ్చినా.. మేము ఇక్కడినుంచి కదిలేది లేదు"

Intro:AP_NLR_05_17_ERIGESATION_SE_RAJA_AV_AP10134
anc
నెల్లూరు జిల్లాలో తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్ ఈ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. రైతులకు సాగు తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు ఉపయోగపడే కాలువలు నిర్మిస్తామన్నారు.

Body:తెలుగు గంగ ప్రాజెక్ట్

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.