సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వంతో ఎవరూ పోటీపడలేరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి ఆగుతుందని హెచ్చరించారు. ఏపీని తిట్టిన కేసీఆర్ తో జగన్ కలిశారన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీకి అన్యాయం జరిగిందని దేవెగౌడ జాతీయ స్థాయిలో మద్దతిచ్చారని తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో ఐదుసార్లు పనుపు-కుంకుమ ఇస్తామన్నారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. తనని చూసి ప్రతి ఒక్కరూ తెదేపాకు ఓటు వేయాలని కోరారు. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తిరువూరుకు కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడితే 10 లక్షల పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు భావిభారత ప్రధానిగా దేవెగౌడ సంబోధించారు. మెదీ ఏపీకిచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతోందని కొనియాడారు. నిరుద్యోగ భృతి, పింఛను 2 వేలు ఇవ్వడం చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు 10 లక్షలు - tiruvuru
సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వంతో ఎవరూ పోటీపడలేరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి ఆగుతుందని హెచ్చరించారు. ఏపీని తిట్టిన కేసీఆర్ తో జగన్ కలిశారన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వంతో ఎవరూ పోటీపడలేరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి ఆగుతుందని హెచ్చరించారు. ఏపీని తిట్టిన కేసీఆర్ తో జగన్ కలిశారన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీకి అన్యాయం జరిగిందని దేవెగౌడ జాతీయ స్థాయిలో మద్దతిచ్చారని తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో ఐదుసార్లు పనుపు-కుంకుమ ఇస్తామన్నారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. తనని చూసి ప్రతి ఒక్కరూ తెదేపాకు ఓటు వేయాలని కోరారు. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తిరువూరుకు కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడితే 10 లక్షల పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు భావిభారత ప్రధానిగా దేవెగౌడ సంబోధించారు. మెదీ ఏపీకిచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతోందని కొనియాడారు. నిరుద్యోగ భృతి, పింఛను 2 వేలు ఇవ్వడం చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇ ఆరోపించారు సోమవారం కాకినాడ గ్రామీణ ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి ఆలయం వద్ద సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు గెలవలేక కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు నేను చేస్తానన్న పనులను కాపీ కొట్టి ప్రజల మన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్న వారికి ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేసి బుద్ధి చెప్పాలన్నారు కాకినాడ స్మార్ట్ సిటీగా చేస్తానని ఒక అంగుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా నిర్మించకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నారని విమర్శించారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి వంగా గీత కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు మాజీ మంత్రి ఇ పండుల రవీంద్ర పలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు
Body:ap-rjy-101-08-jagan road show-avb-c18
Conclusion:ap-rjy-101-08-jagan road show-avb-c18