రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వేతన జీవోను తక్షణం విడుదల చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలని మెప్మా ఆర్.పి ఉద్యోగులు ధర్నాకు దిగారు. విజయవాడలో ధర్నాకు దిగిన వారు ,విధుల నుంచి తమను తొలగించే వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. మెప్మా ఆర్.పిలు చేసే పనులను వార్డు వాలంటీర్లకు,వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించొద్దని కోరారు.
ప్రకటించిన రూ.10 వేల వేతన జీవో విడుదల చేయాలి - chalo vijayawada
ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏపీ మెప్మా ఆర్.పి ఉద్యోగ సంఘాలు 'ఛలో విజయవాడ' పేరుతో నిరసన చేపట్టారు.
ap mepma workers conduscted chalo vijayawada progarm in vijayawada in krishan district
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వేతన జీవోను తక్షణం విడుదల చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలని మెప్మా ఆర్.పి ఉద్యోగులు ధర్నాకు దిగారు. విజయవాడలో ధర్నాకు దిగిన వారు ,విధుల నుంచి తమను తొలగించే వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. మెప్మా ఆర్.పిలు చేసే పనులను వార్డు వాలంటీర్లకు,వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించొద్దని కోరారు.
Intro:కుానేరు నుండి మషి మండమీదుగా లంజి గ్రామానికి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని రాస్తారోకో..Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలొమారుమూల అయిదు గిరిజన పంచాయతీ లకు సంబంధించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూనేరు అంతర్రాష్ట్ర రహదారి వద్ద రాస్తారోకో శనివారం ఉదయం పది గంటలకు చేయడం జరిగినది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి మాట్లాడుతూ మండలంలో మారుమూల గిరిజన పంచాయతీలైన పూడేసు మసి మండ పెద శాఖ కుంతేసు సాలా పదం పంచాయతీలకు సంబంధించి 40 గిరిజన గ్రామాలకు అతి ప్రధానమైన కుానేరు నుండి మసి మండ మీదుగా లంజి గ్రామానికి రహదారి గోతులుగా ఏర్పడడంతో పూర్తిగా బస్సు,108 వెళ్లలేని పరిస్థితిలో ఉందని ఈ విషయంపై గత ఎనిమిది నెలల క్రితం కూనేరు వద్ద అన్ని పార్టీల ఆధ్వర్యంలో పెద్దెత్తున రాస్తారోకో చేయడం జరిగిందని ఈ సందర్భంలో గతంలో పనిచేసిన ఐటిడిఎ పీవో గారు రెండు కోట్లు మంజూరు చేసి మరామత్తు పనులు చేపడతామని ఆమి ఇవ్వడం జరిగిందనిఅ ఆమి నేటి వరకు నెరవేరక పోవడం వల్ల రోడ్డు పూర్తిగా వెళ్లలేని పరిస్థితిలో వుందని దీనివల్ల వైద్యం,విద్య నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికే,గిరిజన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కావున వెంటనే నూతనంగా వచ్చిన ఐటిడిఎ పీవో స్పందించి రోడ్డు మరమ్మతు పనులుచేపట్టే విధంగా చర్యలు తీసుకోని ,108 బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు,రామారావు సుబ్బారావు వెంకట్రావు పకీరు పాల్గొన్నారు .
Conclusion:కురుపాం
Conclusion:కురుపాం