రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 2వ వారంలో నిర్వహించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నిర్వహణ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి