విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గణతంత్ర వేడుకల రిహార్సల్స్ ప్రక్రియ 24 తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్... ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్నికి వివరించారు. సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: