ఇదీ చదవండి:
కరోనా వైద్య పరీక్షల్లో నెంబర్ వన్ - ap latest news
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల 4 వేల 326 కరోనా పరీక్షలు నిర్వహించారు. 10 లక్షల జనాభాకు గాను 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.
ఏపీ మరో రికార్డు
ఇదీ చదవండి: