సీఎం జగన్ పోలవరం పర్యటన కేవలం ఓట్ల కోసం తాపత్రయమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి పోలవరం షెడ్యూల్ చూస్తే.. దేనికో అర్థమవుతోందంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతవాసులపై.. సీఎంకు ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. ప్రాజెక్టు కోసం అన్నీ వదులుకున్న వారిని ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని.. సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం కొంత సమయం అయినా పునరావాస ప్రాంతాలలో పర్యటించి, వారు పడుతున్న అనేక అవస్థలను ప్రత్యక్షంగా చూడాలన్నారు. వారి పరిస్థితిపై అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
కేవలం ఓట్ల కోసం మాత్రమే మీ తాపత్రయమనేది మీ ఈరోజు పోలవరం పర్యటన షెడ్యూల్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్రాజెక్టుపైన ఉన్న శ్రద్ధ,ఆ ప్రాజెక్టు కట్టడానికి తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంత వాసులపై లేదనేది స్పష్టమవుతోంది. మీ ఈ ధోరణిని బిజెపి ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం సహించదు. pic.twitter.com/Qld4vZNIBU
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కేవలం ఓట్ల కోసం మాత్రమే మీ తాపత్రయమనేది మీ ఈరోజు పోలవరం పర్యటన షెడ్యూల్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్రాజెక్టుపైన ఉన్న శ్రద్ధ,ఆ ప్రాజెక్టు కట్టడానికి తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంత వాసులపై లేదనేది స్పష్టమవుతోంది. మీ ఈ ధోరణిని బిజెపి ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం సహించదు. pic.twitter.com/Qld4vZNIBU
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 19, 2021కేవలం ఓట్ల కోసం మాత్రమే మీ తాపత్రయమనేది మీ ఈరోజు పోలవరం పర్యటన షెడ్యూల్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్రాజెక్టుపైన ఉన్న శ్రద్ధ,ఆ ప్రాజెక్టు కట్టడానికి తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంత వాసులపై లేదనేది స్పష్టమవుతోంది. మీ ఈ ధోరణిని బిజెపి ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం సహించదు. pic.twitter.com/Qld4vZNIBU
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 19, 2021
ఇదీ చదవండి: