ETV Bharat / state

వారికి కరోనా పరీక్షలు చేయాలని గ్రామస్థుల ధర్నా - news on corona tests at andhra pradesh

కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో స్థానికులు ఓ కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలని ధర్నా చేశారు. కంభంపాడులో ఓ పెళ్లికి వెళ్లిన కుటుంబంలోని అందరినీ క్వారంటైన్​కి తరలించాలని డిమాండ్ చేశారు.

annavaram villagers protest for corona tests
కరోనా పరీక్షలు చేయాలని గ్రామస్తుల ధర్నా
author img

By

Published : Jul 4, 2020, 5:01 PM IST

Updated : Jul 4, 2020, 5:11 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో స్థానికులు ధర్నాకు దిగారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో మహిళలకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం ఆమె బావ మృతి చెందారు. మృతునికి కరోనా పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఆ కుటుంబం మొత్తం ఈ మధ్య కంభంపాడులో ఓ పెళ్లికి వెళ్లి వచ్చారు. కంభంపాడులో ఇటీవల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ కుటుంబంలోని అందరినీ క్వారంటైన్​కి తరలించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై సీహెచ్.రంజిత్ కుమార్ గ్రామస్థులతో చర్చించారు.

ఇదీ చదవండి: 'అద్భుత రాజధాని అవకాశాన్ని ప్రభుత్వం దూరం చేసింది'

Last Updated : Jul 4, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.