ETV Bharat / state

మచిలీపట్నం డీఎహెచ్​వో కార్యాలయం ముట్టడి.. అరెస్ట్

author img

By

Published : Jul 30, 2019, 6:18 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏఎన్ఎమ్ లు మచిలీపట్నం డీఎహెచ్​వో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మచిలీపట్నం డీఎహెచ్ వో కార్యాలయం ముట్టడి..అరెస్ట్
మచిలీపట్నం డీఎహెచ్ వో కార్యాలయం ముట్టడి..అరెస్ట్

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎమ్ లు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వయోపరిమితి, రాత పరీక్షలు అవసరం లేకుండా తమను గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంలుగా నియమించాలని వారు డిమాండ్‌ చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

Intro:Jk_Ap_gnt_61_30_koulu_rythula_andolana_Avb_AP10034

Contributor : k. vara prasad (prathipadu), guntur

Anchor : ప్రభుత్వాలు మారినా....కౌలు రైతుల తల రాతలు మారడం లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి....పంట చేతికి వస్తుందనుకునే సమయానికి ఎదో ఒక ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్ర నష్ట పోతున్నారు. దింతో లక్షలాది రూపాయలు అప్పు బతుకు పై భారం కావడంతో గత్యంతరం లేక తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వాలు కనీసం కౌలు రైతులు ఆదుకునే దిశగా పని చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కౌలు చట్ట సవరణలో మార్పులు చేయడం వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చేపట్టారు.

Vo : 1. గుంటూరు జిల్లా పెదనందిపాడులో కౌలు రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని....కౌలు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ....ధర్నా చేశారు.కొత్త ప్రభుత్వం కౌలు రైతులు 2011 చట్టాన్ని మార్చి ఎదో కౌలు రైతులకు మేలు చేయాలని అనుకుంటుందని... ఆ చట్టం లో మార్పులు చేసి ఇప్పుడు ప్రవేశ పెట్టె కొత్త విధానంలో కౌలు రైతులకు నష్టం ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు.

చట్ట సవరణ చేయడం మంచిది కాదు....భూ అధీకృత 2011 కౌలు రైతులు చట్ట సవరణ చేయడం వలన
ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం చెప్తుంది ఒకటి...క్షేత్ర స్థాయిలో జరుగుతుంది ఒకటి .....

బైట్ : 1. శివ నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
2. ఆదినారాయణ , సీపీఐ ఇంచార్జి
3. రైతు, పెదనందిపాడు
4. రైతు, పెదనందిపాడు

Body:end

Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.