ETV Bharat / state

కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలి: అంగన్​వాడీలు - మచిలీపట్నం వార్తలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నాచౌక్​ వద్ద అంగన్​వాడీలు ధర్నా చేపట్టారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని కోరారు.

Anganwadi Community
అంగన్​వాడీ సంఘం
author img

By

Published : Jan 28, 2021, 4:18 PM IST

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో వైకాపా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంగన్​వాడీ సంఘాల నాయకులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్​ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్ని ప్రాంతాలకు చెందిన అంగన్​వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జగ్గయ్యపేటలో సందడిగా ఎలక్ట్రీషియన్స్‌ డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.