సూర్యలంక ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అత్యవసర మందులను అందించేందుకు AN-32 ప్రత్యేక విమానం త్రివేండ్రం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. వాటిని ప్రత్యేక వాహనంలో సూర్యలంకకు తరలించారు.
గన్నవరం ఎయిర్ పోర్ట్కు AN-32 ప్రత్యేక విమానం - AN-32 special aircraft arriving at Gannavaram
ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అత్యవసర మందులను అందించేందుకు AN-32 ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంది. మందులను ప్రత్యేక వాహనంలో సూర్యలంకకి తరలించారు.
గన్నవరం చేరుకున్న AN-32 ప్రత్యేక విమానం
సూర్యలంక ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అత్యవసర మందులను అందించేందుకు AN-32 ప్రత్యేక విమానం త్రివేండ్రం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. వాటిని ప్రత్యేక వాహనంలో సూర్యలంకకు తరలించారు.
ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి పలువురు విరాళాలు
TAGGED:
గన్నవరం ఎయిర్ పోర్టు