కృష్ణాజిల్లా నూజివీడులో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మైలవరం రోడ్డులోని బాబాసాహెబ్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జోహార్ అంబేడ్కర్ అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి. సాకులు చెప్పకండి... హరిప్రసాద్నే అనుమతించండి : కనకమేడల