ETV Bharat / state

AMAZON CONTAINER: డివైడర్‌ను ఢీకొన్న అమెజాన్ కంటైనర్‌.. సామగ్రి దగ్ధం - కృష్ణా జిల్లా తాజా వార్తలు

AMAZON CONTAINER: హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న అమెజాన్ సంస్థకు చెందిన కంటైనర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జరిగింది.

AMAZON CONTAINER
కంటైనర్​లో మంటలు చెలరేగడంతో సామాగ్రి దగ్ధం
author img

By

Published : Apr 26, 2022, 9:21 AM IST

కంటైనర్​లో మంటలు చెలరేగడంతో సామాగ్రి దగ్ధం

AMAZON CONTAINER: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద 16వ నంబర్‌ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న అమెజాన్ సంస్థకు చెందిన కంటైనర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్‌లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించారు.

ఇదీ చదవండి: రాష్ట్రాల అప్పులపై కేంద్రం జోక్యం అవసరం.. ఆర్థిక ఎమర్జెన్సీకీ వెనకాడొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.