ఇవీ చూడండి...
అమరావతి కోసం ఆగని రైతుల పోరు - మందడం, తుళ్లూరులో ధర్నా వార్తలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన పోరాటం రోజు రోజుకు మరింత తీవ్రతరమవుతోంది. వెలగపూడి, మందడంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెలగపూడిలో 55వ రోజు రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. రాజధాని రైతుల ఆందోళనల్లో భాగంగా మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలు చేస్తున్నారు.
రాజధాని కోసం రైతుల పోరాటం
ఇవీ చూడండి...