కృష్ణా జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి ద్విచక్రవాహనాలపై మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 2 లక్షల రూపాయల విలువచేసే 1025 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని...రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ అధికారి వకీల్ జిందాల్ తెలిపారు.
1025 మద్యం సీసాలు పట్టివేత - Alcohol smuggling from Telangana to AP at krishna
ద్విచక్రవాహనాలపై తెలంగాణ నుంచి ఏపీకి మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో 1025 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా