ఇదీచదవండి
అమరావతికి మద్దతుగా న్యాయవాదుల నిరాహార దీక్ష - అమరావతి కోసం న్యాయవాదుల దీక్షలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... కృష్ణా జిల్లా నందిగామలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం ప్రకటించారు.
న్యాయవాదుల నిరాహార దీక్ష
sample description