ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగుపడాలి

కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వాస్పత్రిని సలహాకమిటీ సభ్యుడు దుట్ట రామచంద్రరావు సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు.

హాస్పిటల్
author img

By

Published : Jul 6, 2019, 2:50 PM IST

ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగుపడాలి

వైద్యం, ఆరోగ్యం ఎలా మెరుగు పరచాలి అనే అంశంపై ప్రభుత్వం సలహాకమిటీ వేసిందని.. అందులో భాగంగానే కమిటీ సభ్యుడు దుట్ట రామచంద్ర రావు కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా హాస్పిటల్ సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. చికిత్సపై రోగులను అడిగి తెలుసుకున్నారు.4 కోట్ల 50 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తారని దాని కోసం ప్రత్యేక ఆరోగ్య శ్రీ కార్డు రూపొందిస్తున్నామని తెలిపారు. నూజివీడు ఏరియా ఆస్పత్రిని 150 పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి.

గర్భిణీ అనుమానాస్పద మృతి..అత్తింటివారిపై అనుమానం!

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణంలో లో కేంబ్రిడ్జి స్కూల్ ఆవరణలో ఫ్రెండ్స్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి బ్యాట్మెంటన్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది

Body:ఈ శిబిరానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్ కోట పట్నంలో క్రీడలకు కు మంచి ప్రోత్సాహం లభించడం అభినందనీయమన్నారు ఎస్.కోట లో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు

Conclusion:ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజుకు అధ్యక్షుడు డాక్టర్ ఎస్.వి సత్య శేఖర్ చీఫ్ కోచ్ శ్రీరాములు స్నేహ స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు సుబ్బారావు పి డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ శిబిరంలో లో 200 మంది విద్యార్థులు క్రీడాకారులు శిక్షణ పొందారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.