ETV Bharat / state

నేడు విద్యా సంస్థల బంద్.. ఏబీవీపీ పిలుపు - bundh

విద్యా వ్యవస్థలో కార్పొరేట్  మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చామని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ తెలిపారు.

అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి
author img

By

Published : Jun 27, 2019, 6:23 PM IST

Updated : Jun 28, 2019, 6:33 AM IST

అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ

విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావటంతోపాటు కార్పొరేట్ మాఫియా ఉండకూడదని డిమాండ్ చేస్తూ...నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చినట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ విజయవాడలో వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు పాఠశాలలకూ వర్తింపచేస్తే మాఫియా మరింత చెలరేగుతుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి విస్తరించిన కార్పొరేట్ మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఉందని హరికృష్ణ హితవు పలికారు.

ఇది కూడా చదవండి: 24 నెలలు సేవలందించిన వేదిక... 24 గంటల్లో నేలమట్టం

Intro:FILE NAME : AP_ONG_41_27_CHIRALA_JILLA_KORUTU_LAKSHA_SANTAKALA_VUDYAMAM_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : చీరాల ను జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పోలవరపు ప్రసాద్ అన్నారు చీరలను జిల్లా చేయాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ ను ప్రారంభించారు చిరాల ను జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేశారు జిల్లా సాధన ఐకాస కమిటీ సమన్వయకర్త తాడివలస దేవరాజు మాట్లాడుతూ రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా చీరాలకు అన్యాయం జరిగిందని చీరాల ప్రాంతం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు చేరువగా ఉంటుందని కనుక చీరాల ను ఇలా కేంద్రంగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. రెండు రోజుల్లో లో లక్ష మంది చేత సంతకాలు చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి చీరాల ప్రాంత అభిప్రాయాలను ఆయనకు కు తెలియజేయనున్నట్లు తెలిపారు.

Body:బైట్ : 1: డాక్టర్ పొలవరవు ప్రసాద్ - ఐ ఎం ఏ అధ్యక్షులు,చీరాల.
బైట్ : 2: తాడివలస దేవరాజు, ఐ కా సా కన్వీనర్,చీరాల.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748
Last Updated : Jun 28, 2019, 6:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.