ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని మహిళ మృతి - women died in anasagaram road accident

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా అనాసాగరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Oct 6, 2019, 6:39 AM IST

Updated : Oct 7, 2019, 10:03 AM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మెల్లంపూడి వెంకట్రావమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోన్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని మహిళ మృతి

ఇదీ చూడండి:

తిరుమల నడకదారిలో... ఏడడుగుల నాగుపాము !

Intro:Slug:
AP_CDP_36_06_PELLI_BRUNDAMPAI_DAADI_AVB_AP10039
Cotributor: arif, jmd
( ) వాహనం పక్క తొలగించండి అన్నందుకు పెళ్లి బృందం పై దాడి చేసిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఈ నెల 3, 4 తేదీల్లో మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో మహేష్ అనే వ్యక్తికి పెళ్లి అయింది .శనివారం జమ్మలమడుగు పట్టణంలో మళ్లీ పెళ్లి జరగాల్సి ఉంది .ఆ కార్యక్రమంలో భాగంగా పెళ్లి బృందం జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరం కి చేరుకున్నారు. పెళ్లి బృందం సంబంధించిన వాహనం ఎదురుగా మరో వాహనం ఉంది .ఆ వాహనాన్ని పక్కకు తొలగించమని horn Kottaga అందులోని కొంతమంది కిందికి దిగి పెళ్లి బృందం పై దాడి చేశారు. ఈ దాడిలో pelli kumarudu, anna గాయపడ్డారు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Byte gurrappa, BadhituduBody:AP_CDP_36_06_PELLI_BRUNDAMPAI_DAADI_AVB_AP10039Conclusion:AP_CDP_36_06_PELLI_BRUNDAMPAI_DAADI_AVB_AP10039
Last Updated : Oct 7, 2019, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.