విద్యుత్ తీగలు పడి ట్రాక్టరు దగ్ధం - ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా నూజివీడు మండలం రామన్నగూడేనికి చెందిన త్రినాథ్.. పశువుల మేత కోసం గడ్డిన ట్రాక్టరుపై తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మార్గ మధ్యంలో విద్యుత్ వైర్లు ట్రాక్టరుపై పడ్డాయి. గడ్డి లోడుతో పాటు ట్రాక్టరు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ట్రాక్టరు నడుపుతున్న వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు.
విద్యుద్ఘాతానికి గురై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
By
Published : Feb 12, 2020, 10:11 PM IST
విద్యుద్ఘాతానికి గురై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
ఇదీ చదవండి:
కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం
విద్యుద్ఘాతానికి గురై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం