విజయవాడ గవర్నర్‌పేట వద్ద పోలీసుల తనిఖీల్లో మద్యం మాఫియా సభ్యుడు పట్టుబడ్డాడు. అతను ద్విచక్ర వాహనంపై ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు సంబంధించిన స్టిక్కర్లు వేసుకుని మద్యం తరలిస్తున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఓ బస్తా నిండా బీర్లు ఉన్నాయి. అతనికి మద్యం ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి