ETV Bharat / state

చోరికి గురైన లిక్కర్ లారీ దొరికింది - found

కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద నిన్న అర్ధరాత్రి అపహరణకు గురైన మద్యం లోడుతో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో మద్యం విలువ దాదాపు 54 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ లారీ దొరికింది
author img

By

Published : Aug 4, 2019, 10:17 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద మద్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారిపై లారీని ఆపి డ్రైవర్ భోజనానికి వెళ్లిన చోరీకి గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ దృశ్యాల ఆధారంగా పరిటాల వద్ద లారీని పట్టుకున్నారు. మద్యం లోడు విలువ దాదాపు 54 లక్షలు ఉంటుదని అంచనా. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీచదవండి

నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీ దాడులు

Intro:AP_RJY_86_04_janasena_adenetha _AVB _AP 10023 ETV Bharat :Satyanarayana (RJY CITY) Rajamahendravaram. ( ) రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు . పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి మహిళా జనసైనికులు పాల్గొనాలని పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సహాయం అందించాలని ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారిగా భీమవరం నుంచి పార్టీ సమావేశాలు ప్రారంభిస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

Body:AP_RJY_86_04_janasena_adenetha _AVB _AP 10023

Conclusion:AP_RJY_86_04_janasena_adenetha _AVB _AP 10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.