కృష్ణాజిల్లా గన్నవరంలో హెచ్ సీఎల్ లో పనిచేస్తున్న 17 మంది వలస కార్మికులు జార్ఖండ్ కు నడుచుకుంటూ వెళ్తుండగా వారిలో ఒకరికి హైటెక్ బస్ ఢీ కొట్టింది. అతనికి 108లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత వారం నుంచి వారు ఇంటికి వెళ్తామని..హెచ్ సీఎల్ ఎదురుగా ఉన్న హైవేపై ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగినా అధికారులు పట్టించకోలేదని వాపోయారు.
వలస కార్మికుడిని ఢీకొట్టిన హైటెక్ బస్సు, పరిస్థితి విషమం - వలస కార్మికుడికి ఢీకొన్న హైటెక్ బస్
రెక్కాడితే కానీ డొక్కాడని దిక్కుతోచని స్థితితోనే వలస కూలీలు తిరిగి తమ సొంత ఊర్లకు వెళ్తుండగా..మధ్యలోనే హైటెక్ బస్ ఢీ కొట్టింది. అతనికి విజయవాడ అసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందనటంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
![వలస కార్మికుడిని ఢీకొట్టిన హైటెక్ బస్సు, పరిస్థితి విషమం A high-tech bus colliding with a migrant worker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7310659-840-7310659-1590172643323.jpg?imwidth=3840)
వలస కార్మికుడికి ఢీకొన్న హైటెక్ బస్
కృష్ణాజిల్లా గన్నవరంలో హెచ్ సీఎల్ లో పనిచేస్తున్న 17 మంది వలస కార్మికులు జార్ఖండ్ కు నడుచుకుంటూ వెళ్తుండగా వారిలో ఒకరికి హైటెక్ బస్ ఢీ కొట్టింది. అతనికి 108లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత వారం నుంచి వారు ఇంటికి వెళ్తామని..హెచ్ సీఎల్ ఎదురుగా ఉన్న హైవేపై ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగినా అధికారులు పట్టించకోలేదని వాపోయారు.
ఇదీ చదవండి:
మాతృత్వం చాటిన శునకం
Last Updated : May 23, 2020, 1:40 PM IST