ETV Bharat / state

corona cases: రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా కేసులు, 9 మరణాలు - corona virus

ap corona cases
ap corona cases
author img

By

Published : Oct 3, 2021, 4:47 PM IST

Updated : Oct 3, 2021, 5:42 PM IST

16:40 October 03

ap corona cases

  • #COVIDUpdates: 03/10/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,49,868 పాజిటివ్ కేసు లకు గాను
    *20,25,307 మంది డిశ్చార్జ్ కాగా
    *14,204 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,357#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Zl2XQBWg90

    — ArogyaAndhra (@ArogyaAndhra) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 నమూనాలను పరీక్షించారు.

ఇదీ చదవండి

భవానీపుర్​లో దీదీ విజయఢంకా- 58 వేల ఓట్ల తేడాతో గెలుపు

Last Updated : Oct 3, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.