ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ముఖ్యవార్తలు

.

3pm-topnews
ప్రధానవార్తలు@3PM
author img

By

Published : Jul 31, 2021, 3:04 PM IST

  • కీలక దశకు వివేకా హత్యా కేసు..
    మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది. వరుసగా 55వ రోజు విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. ఆరుగురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనుమతి తీసుకోకపోవడం వల్లే గృహనిర్బంధం
    తెలుగుదేశం నేతలు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్లే పోలీసులు గృహనిర్భంధించారని హోంమంత్రి సుచరిత తెలిపారు. కొండపల్లి మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి.. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకుంటున్నారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు
    తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధరణ చేసేందుకు బయల్దేరిన నేతలను.. బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి: ఉపరాష్ట్రపతి
    మాతృభాషను కోల్పోతే గుర్తింపు, గౌరవం కోల్పోతామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(VENKAIAH NAIDU) అన్నారు. వాటిని కాపాడుకునేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నా పార్లమెంట్​ సభ్యత్వాన్ని తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు..
    ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు మంచిది కాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దేవినేని ఉమ అరెస్ట్​పై ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. కారులో కూర్చున్న వ్యక్తి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమ్మో.. ఒకే ఇంట్లో 22 కోబ్రా పిల్లల మకాం!
    ఓ ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 22 కోబ్రా పిల్లలు కనిపించాయి. పాము సంరక్షకులు వాటిని పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సంఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫ్లైట్​లో వచ్చి బైక్​ల చోరీ- ఓఎల్​ఎక్స్​లో దందా!
    ఓఎల్​ఎక్స్​లో ఉన్న ధ్రువపత్రాలను ఉపయోగించి, తప్పుడు పేపర్లు తయారు చేసి.. మళ్లీ ఆ వేదిక ద్వారానే బైక్​లను విక్రయిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బైక్​లు అమ్మగా వచ్చిన డబ్బును జల్సాలకు వెచ్చించేవారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సరిహద్దులో పాక్ చొరబాటుదారుల​ హతం
    పంజాబ్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్​ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అంతమొందించింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆర్​సీబీలోకి వరల్డ్​ నెం.2 బౌలర్​!​
    ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​-14 రెండో అర్ధభాగం సెప్టెంబర్​ 19 నుంచి షురూ కానుంది. అయితే.. కరోనా నేపథ్యంలో జట్ల నుంచి తప్పుకున్న కొందరు ప్లేయర్ల స్థానంలో వేరే వారిని తీసుకునేందుకు ఫ్రాంఛైజీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కియారా అందాలు.. కళ్లు తిప్పుకోలేరు!
    పాత్ర డిమాండ్​ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ఇటు వెండితెరపై అటు సోషల్​మీడియాలో హాట్​.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.