వందే భారత్ మిషన్లో భాగంగా 185 మంది విదేశీయులు మస్కట్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. మస్కట్ నుంచి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చారు. విజయవాడలో వర్షం పడుతుండటంతో సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రయాణికులు బస్సులో ఇబ్బందిపడ్డారు. అనంతరం వీరిని గూడవల్లిలోని క్వారైంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇవీ చదవండి