ETV Bharat / state

ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ... ఏం అభివృద్ధి చేశారని నిలదీత - కోనసీమ జిల్లా తాజా వార్తలు

MLA Chittibabu: గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో అభివృద్ధి చేయడం లేదని కె.పెదపూడిలో ఓ యువకుడు నిలదీశాడు. సొంత పార్టీ వాళ్లే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మరో మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Chittibabu
ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ
author img

By

Published : Sep 26, 2022, 8:01 PM IST

MLA Chittibabu: కోనసీమ జిల్లాలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. అంబాజీపేట మండలం కె.పెదపూడిలో గ్రామంలో అభివృద్ధి చేయడం లేదని ఓ యువకుడు ఎమ్మెల్యేను నిలదీశాడు . సొంత పార్టీ వాళ్లే తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తాను ఎవరిపైనా కేసులు పెట్టించడం లేదని ఎమ్మెల్యే సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.