ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి - నగరం మండలం వార్తలు

గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెంలో జరిగింది.

road accident
వాహనం ఢీకొని యువకుడు మృతి
author img

By

Published : Dec 31, 2020, 1:53 PM IST

రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలంలో జరిగింది. ఉయ్యూరు వారి పాలెం గ్రామానికి చెందిన సిద్దార్థ (19)అనే యువకుడు పొలంలో కూలీ పని చేసేందుకు తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. చిలకవారిపాలేం గ్రామ శివారులో బైక్​ను వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సిద్ధార్థ.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.