గుంటూరు గాంధీ పార్క్ కూడలిలో వైకాపా నేతల 48 గంటల జనాగ్రహ దీక్ష ముగిసింది. దీక్ష ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు గిరిధర్, ముస్తఫా, నగర మేయర్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఇదీ చదవండి: