ETV Bharat / state

'గత ఆరు నెలల్లో రాష్ట్రంలో హింసాత్మక పాలన' - వైకాపా పాలనపై యనమల

వైకాపా ప్రభుత్వ పాలనపై '6 నెలల అరాచక పాలన' పేరిట తెదేపా సీనియర్​ నేత యనమల పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు ఈ ఆరు నెలల్లో 4 శాతం వరకూ పడిపోయిందని వెల్లడించారు

yanamala releases book on ysrcp 6 months rule
వైకాపా పాలనపై యనమల పుస్తకం
author img

By

Published : Nov 30, 2019, 3:08 PM IST

వైకాపా ఆరు నెలల పాలనపై పుస్తకం విడుదల చేసిన తెదేపా

గత ఆరు నెలల్లో రాష్ట్రంలో హింసాత్మక పాలనే సాగిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధిని అడ్డుకోవడం మించి జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనపై '6 నెలల అరాచక పాలన' పేరిట యనమల పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు ఈ 6 నెలల్లో 4 శాతం వరకూ పడిపోయిందని వెల్లడించారు. ఆరు నెలలుగా హింసాత్మక పాలనే సాగిందని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.

ఇదీ చదవండి:

వైద్యురాలి హత్యపై.. భగ్గుమన్న తెలంగాణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.