గుంటూరు జిల్లా తెనాలి.. బస్టాండ్ సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 306లో తాడికొండ మైథిల(53) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికుల వివరాల ఇలా ఉన్నాయి. స్థానిక గంగానమ్మ పేటలో పాన్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్న బద్రి నారాయణ మూర్తి, మైధిలి(53)కి సంతానం లేకపోవడంతో నవీన్ అనే వ్యక్తిని కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. అతనికి వివాహం కూడా అయింది.
తలకు గాయాలు.. రక్తపు మడుగులో మృతదేహం
శనివారం రాత్రి దాదాపుగా ఏడున్నర గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ 306 నుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయి. తలుపు తెరిచి చూడగా మైధిలి రక్తపుమడుగులో పడి ఉంది. కుమారుడు, భర్తను పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య