ఇదీచూడండి
వెలగపూడి దీక్షలో సొమ్మసిల్లిపడిన మహిళ - updates of amaravathi capital
వెలగపూడి రీలే నిరాహార దీక్షలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. టెంట్లో కూర్చునేందుకు పోలీసులు నిరాకరించటంతో ఎండలోనే దీక్ష కొనసాగించిందని స్థానికులు తెలిపారు. వేడిని తట్టుకోలేక పడిపోయినట్లు బంధువులు వెల్లడించారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వెలగపూడి దీక్షలో సొమ్మసిల్లిపడిన మహిళ
ఇదీచూడండి
sample description