గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జోలకళ్ళు వద్ద ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీ పనుల నిమిత్తం గొల్లపల్లి నుంచి గుమనంపాడు వెళ్తుండగా.. ట్రాక్టర్ ఢీకొని ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి..