కరోనా ప్రభావంతో మూతపడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు.. ఆంక్షల సడలింపుతో 43 రోజుల తరువాత తెరుచుకున్నాయి. గుంటూరు జిల్లా కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లోని వద్ద మద్యం బాబులు బారులు తీరారు. ముఖాలకు రుమాలు కట్టుకుని మరీ వస్తున్నారు. పెరిగిన ధరలను లెక్క చేయట్లేదు. మద్యం కొనేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ ఆరాటంలో.. భౌతిక దూరాన్ని మరిచిపోతున్నారు.
ఇవీ చదవండి: