ETV Bharat / state

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం: వెల్లంపల్లి - guntur

క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం
author img

By

Published : Jun 16, 2019, 7:36 PM IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ బ్యాడ్మింటన్, అమరావతి క్యాపిటల్, కృష్ణా, గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపోత్సవానికి ఆయన హాజరయ్యారు. పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.

ఇదీచదవండి

సభా సమయం: అజెండా బడ్జెట్​, తలాక్​!

Intro:999

Body:4433

Conclusion:not సార్ ఈ వార్త సంబంధించిన విజువల్స్ వాట్సాప్ చేయడం జరిగింది గమనించగలరు.

కడప జిల్లా బద్వేలు లోని డీసీఎంఎస్ గోదాము లో కడప విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు .అక్రమంగా నిల్వ ఉంచిన 36 బస్తాలు పచ్చిరొట్ట విత్తనా లైనా జిలుగులు జనములు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా బద్వేలు వ్యవసాయ కార్యాలయం లో విత్తనాలు పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట విత్తనాలు నల్లబజారుకు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ సిఐ నాగరాజు నేతృత్వంలో శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీసీఎంఎస్ గోదాము ఇన్చార్జి వీర నారాయణ రెడ్డి తో పాటు శివా రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.