'ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను ఏపీలో అంగీకరించం' - ap capital issue
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన... వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను రాష్ట్రంలో అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏపీలోని మైనార్జీలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయబోమని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పారు. కియా పరిశ్రమ తరలిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులని స్పష్టం చేశారు.