ETV Bharat / state

ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మందపోరు-చాపకూడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

veerula utsavalu palnadu utsavalu at guntur
ఘనంగా వీరుల తిరుణాళ్ల పల్నాడు ఉత్సవాలు
author img

By

Published : Nov 27, 2019, 8:35 PM IST

ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వీరుల తిరునాళ్ళ పల్నాడు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా మందపోరు-చాపకూడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా భోజనానికి మంగళహారతి ఇచ్చి... కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం తరతరాలుగా నిర్వహిస్తున్నారని... ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని పిన్నెల్లి కోరారు.

ఇదీ చదవండి: కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధనోత్సవాలు

Ap_gnt_92_27_karempudi_3rd_day_avb_ap10030. Contributor.v saidachari. 9949449423. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వీరుల తిరుణాళ్ళ పల్నాడు ఉత్సవాలు 3 వ రోజు సందర్భంగా మందపోరు-చాపకూడు నిర్వాహహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్, శ్రీ సి.హెచ్ విజయరావు గారు రూరల్ ఎస్.పి పాల్గొన్నారు. ముందుగా భోజనానికి మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . అనంతరం చాపకూడు సిద్ధాంతాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు నేలపై కూర్చొని భుజించడం జరిగింది. రానున్న తరాలకి కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారని ప్రతి ఒక్కరు పాలుపంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముఖ్య అతిథులు తెలిపారు. గుంటూరు జిల్లా నుండి వి సైదాచారి ఈటీవీ న్యూస్ కారంపూడి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.