ETV Bharat / state

ఆ గొడవకు... చంద్రబాబుకు ఏంటి సంబంధం..?

తాడికొండలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణను గొడవ కింద చిత్రీకరించారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ సంఘటనలోకి చంద్రబాబును ఎందుకు లాగారని నిలదీశారు.

వర్ల రామయ్య
author img

By

Published : Sep 4, 2019, 9:38 PM IST

వర్ల రామయ్య

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... తనను తెలుగుదేశం పార్టీ నేతలు కులం పేరుతో దూషించారని హంగామా చేశారని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. తాడికొండలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణను గొడవ కింద చిత్రీకరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే పక్కన ఉన్న సందీప్ అనే వ్యక్తి గొడవకు దిగి చొక్కా పట్టుకున్నారని... ఈ గొడవకు చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ సంఘటనలోకి చంద్రబాబును ఎందుకు లాగారని నిలదీశారు. సీఎం ఇంటి నుంచి డైరెక్షన్ ఇవ్వడం వల్లే ఎమ్మెల్యే శ్రీదేవి నానా యాగీ చేశారని మండిపడ్డారు. అన్ని పార్టీల వాళ్లు వినాయక విగ్రహానికి చందాలు ఇచ్చినప్పుడు... వైకాపా ఎమ్మెల్యేనే ఎందుకు పిలిచారంటూ అక్కడున్న స్థానికులు అడిగారని వర్ల చెప్పారు.

ఇదీ చదవండీ...ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన

Intro:Ap_Nlr_05_04_Child_Kidnap_Muta_Arest_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
పిల్లలను అపహరించే ఓ ముఠాను నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, నలుగురు పిల్లలకు వారి నుంచి విముక్తి కలిగించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆలయాల వద్ద ఒంటరిగా ఉండే పిల్లలను ఈ ముఠా అపహరించి, బాలకార్మికులుగా మారుస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చెందిన శంకరయ్య, సురేష్, వెంకయ్యలకు కిడ్నాపులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. బాతుల మేపుకుంటూ సంచార జీవనం సాగిస్తున్న వీరు గత కొంతకాలంగా పిల్లలను అపహరిస్తూ, వారిని బాతులు మేపే పనికి వినియోగిస్తున్నారు. పది రోజుల క్రితం కరుణాకర్, మగధీర అనే పిల్లలు వీరి వద్ద నుంచి పారిపోయి తమ సొంత గ్రామాలకు చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి, వీరి చెరలో ఉన్న శివసాయి, రామయ్య అనే పిల్లలకు విముక్తి కలిగించారు. శివ సాయి అనే నాలుగేళ్ల బాలుడి తల్లితండ్రుల ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు విచారిస్తున్నారు.
బైట్: ఐశ్వర్య రస్థొగి, జిల్లా ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.