ETV Bharat / state

గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ - గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్ తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. సాంకేతిక సమస్యలతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్​ను అధికారులు నిలిపివేశారు.

vaccination at Guntur district
గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్
author img

By

Published : May 8, 2021, 6:41 PM IST

గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ జరుగుతుందని డీఎంహెచ్‌వో యాస్మిన్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్​ను నిలిపివేశారు.

ఇదీ చూడండి.

గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ జరుగుతుందని డీఎంహెచ్‌వో యాస్మిన్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్​ను నిలిపివేశారు.

ఇదీ చూడండి.

త్వరలోనే కొవిడ్‌ కేంద్రాల్లోనూ ఆక్సిజన్‌ సౌకర్యం: మంత్రి ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.