ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలకు అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని భ్రమరావతిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుది అని పేర్కొన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి వేల కోట్లు దోచుకున్నారన్నారని ఆమె ఆరోపించారు.
ఇదీ చదవండి: ప్రశాంత్ భూషణ్కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా