గుంటూరులో మహిళ ప్రాంగణం స్వధార్ హోంకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. యోగ తరగతులకు వాచ్ మన్ తీసుకువెళ్తుండగా దారిలోనే ఇద్దరు అదృశ్యమైనట్టు.. నగరపాలెం పోలీసులకు హోం మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదీ చదవండి: