గుంటూరు జిల్లా పెదకాకానిలో రెండుతలల పాము కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కొందరు ఆటోలో ప్రయాణిస్తుండగా... రహదారిపై రెండు తలల సర్పం కనిపించింది. దానిని తీసుకొని బకెట్లో ఉంచారు. రెండు తలల పామును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పాముకు మంచి డిమాండ్ ఉంటుంది. లక్షల రూపాయలకు అమ్ముతారు. వీటిని ఔషదాలు, అత్తరు తయారీలో వాడతారు.
మీరు రెండు తలల పామును చూశారా..? - గుంటూరు జిల్లా రెండుతలల పాము వార్తలు
మనం చిన్నపామును చూశాం... పెద్ద పామును చూశాం. వాటన్నింటికి ఒకటే తల... ఈ సర్పానికి మాత్రం రెండుతలలు ఉన్నాయి. అది ఎక్కడో తెలుసా..?
పెదకాకానిలో రెండుతలల పాము
గుంటూరు జిల్లా పెదకాకానిలో రెండుతలల పాము కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కొందరు ఆటోలో ప్రయాణిస్తుండగా... రహదారిపై రెండు తలల సర్పం కనిపించింది. దానిని తీసుకొని బకెట్లో ఉంచారు. రెండు తలల పామును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పాముకు మంచి డిమాండ్ ఉంటుంది. లక్షల రూపాయలకు అమ్ముతారు. వీటిని ఔషదాలు, అత్తరు తయారీలో వాడతారు.
Intro:పెదకాకానిలో రెండుతలల పాము కలకలం సృష్టిస్తుంది. శనివారం రాత్రి ఆటోలో వస్తుండగా రోడ్ పై రెండు తలల పాము కనిపించింది. దానిని స్థానికులు బకెట్ లో ఉంచారు..... రెండు తలల పామును చూసేందుకు స్థానిక ప్రజలు తరలివస్తున్నారు....
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kitN No765
భాస్కరరావు
8008574897
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kitN No765
భాస్కరరావు
8008574897