గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీ జరిగింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్ వికలాంగులకు వీటిని అందజేశారు. భవిష్యత్తులోనూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున వీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని న్యాయమూర్తి గోపీచంద్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇదీ చదవండి:
యాభై రూపాయల కోసం యువకుడు బలి.. నిందితులను అరెస్ట్ చేయాలంటూ కుటుంబీకుల ఆందోళన