జాతీయ గిరిజన నృత్యోత్సవం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి రోజు... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన కళాకారులు జానపద థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: ఆంధ్ర వర్శిటీలో 'ఐడల్'.. ఉర్రూతలూగించిన నృత్యాలు