ETV Bharat / state

'గుంటూరు ఛానెల్ పనులకు ప్రభుత్వం పచ్చ జెండా' - Guntur channel work latest news

గుంటూరు ఛానెల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 50 గ్రామాల ప్రజలకు గుంటూరు ఛానెల్ చిరకాలపు కల అని చెప్పారు. దాదాపు రూ. 500 కోట్లతో ఛానెల్ ఆధునీకరణ, పర్చూరు వరకు పొడిగింపునకు టెండర్లు పిలిచామన్నారు. ఆధునీకరణ పనులు సుధా ఇన్ఫ్రా గ్రూప్ , పొడిగింపు పనులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేయనున్నట్లు తెలిపారు.

The state government has given the green flag for Guntur channel work, said Minister Mekothoti Sucharita.
రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత
author img

By

Published : Jan 15, 2020, 7:37 PM IST

గుంటూరు ఛానెల్ పనులకు ప్రభుత్వం పచ్చ జెండా....

గుంటూరు ఛానెల్ పనులకు ప్రభుత్వం పచ్చ జెండా....

ఇదీ చూడండి:

రాజధానిని తరలించొద్దంటూ.. ఐకాస ర్యాలీలు

Intro:Ap_Jk_gnt_61_15_Vo_Guntur_chanel_500_crores_tenders_avb_AP10034

Contributor : k. vara prasad ( prathipadu},guntur


Anchor. : గుంటూరు ఛానెల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 50 గ్రామాల ప్రజలకు గుంటూరు ఛానెల్ చిరకాలపు కల అని చెప్పారు. దాదాపు 500 కోట్లతో గుంటూరు ఛానెల్ ఆధునికీకరణ, పర్చూరు వరకు పొడిగింపుకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఆధునికీకరణ పనులు సుధా ఇన్ఫ్రా గ్రూప్ , పొడిగింపు పనులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

బైట్ : మేకతోటి సుచరిత, రాష్ట్ర హోంమంత్రి


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.