గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో మంగళవారం రాత్రి 2 కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. మునగపాడులోని 150 సెంట్ల స్థలం విషయంలో.. గ్రామానికి చెందిన షేక్ మహాబ్, షేక్ మౌలాలి కుటుంబీకులు గొడవపడ్డారు.
మరోసారి ఇదే విషయంపై మాటా మాటా పెరిగింది. మహాబు ఇంటిపై మౌలాలి కుటుంబీకులు రాళ్లు రువ్వారు. జాన్ షీద్, మస్తాను షరీఫ్, షకీలా అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: