ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​ సభ్యుల తొలి సమావేశం నేడు - మంగళగిరి ఎయిమ్స్

మంగళగిరి ఎయిమ్స్​ సభ్యులు మొదటిసారిగా ఇవాళ సమావేశం కానున్నారు. వివిధ రకాల అంశాలపై వీరు చర్చించనున్నారు.

The AIIMS Executive Committee is scheduled to meet today.
మంగళగిరిలోని ఎయిమ్స్​
author img

By

Published : Dec 17, 2019, 6:47 AM IST

మంగళగిరి ఎయిమ్స్​ సభ్యుల తొలి సమావేశం నేడు

మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటైన తరువాత సభ్యుల మొదటి సాధారణ సమావేశం ఇవాళ జరగనుంది. మొత్తం 16 మంది సభ్యులు దీనిలో పాల్గొంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఓపీడీ బ్లాక్​లో ఈ రోజు ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఎయిమ్స్ ఔట్ పేషెంట్ విభాగం ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చర్చ జరగనుంది. 1600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది... ఇంకా ఎంత పెండింగ్​లో ఉందనే అంశంపై చర్చించే అవకాశముంది. వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, సత్యవతి సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చదవండి

వైకాపా డొల్లతనం బయటపడింది: చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.