.
అమరావతి రైతులకు మద్దతుగా తెనాలిలో దీక్ష - అమరావతికి మద్దతుగా తెనాలిలో దీక్ష
'మన అమరావతి-మన రాజధాని' నినాదంతో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన దీక్ష చేపట్టారు. అక్రమంగా రాజధాని తరలింపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. అందరు కలిసికట్టుగా పోరాడి రాజధాని తరలిపోకుండా ఆపాలన్నారు.
అమరావతికి మద్దతుగా తెనాలిలో దీక్ష
.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:మన అమరావతి మన రాజధాని కోసం తెనాలి మార్కెట్ సెంటర్లో పొలిటికల్ జేఏసీ తరఫున నిరసన దీక్షలో ఈ రోజు ప్రారంభించారు అన్ని రాజకీయ పార్టీలు నిరసన దీక్షలో పాల్గొన్న అక్రమంగా అరెస్టు చేస్తున్నారని రాజధాని తరలింపు సరైన నిర్ణయం కాదని ఒక్క ఛాన్స్ అడిగితే జగన్మోహన్రెడ్డి అధికారం ఇచ్చారు మనం అందరం కలిసికట్టుగా పోరాటం అమరావతి తరలింపు ఆపుతామని అన్నారు
బైట్ వేమూరు శేషగిరిరావు డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో మన అమరావతి మన రాజధాని అనే నినాదంతో నిరసన దీక్షలు

Last Updated : Dec 30, 2019, 5:57 PM IST