తెలంగాణ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాకు మద్యం అక్రమ రవాణా కొనసాగుతునే ఉంది. ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో ఒక్కరోజే 11వందల 34 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. వెల్దుర్తి మండలం మరస పెంట పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఉప కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి